Sunday, October 16, 2011

అంబ పలుకు :1

నా మాత్రు భాష తమిళం. కాని ఇవి నేను స్వహస్తంతో వ్రాసినవి. తొలూత చిత్తు కాగితాల పై సైతం వ్రాసేవాడ్ని - అవి ఎటో వెళ్ళి పోయేవి. కాని ఒకరిద్దరు వీటిని చదివి నన్నాకాశానికి ఎత్తెయ్యడంతో - అమ్మ దయతో కాస్త ఆర్థిక స్థోమత కలగడంతో ఇలా ప్రింట్ చేసిన కాగితాల పై వ్రాసాను.

ఇవి కూడ ఎటో వెళ్ళి పోతాయి. నేను పోతే వీటికి దిక్కుండదు. కాబట్టి ఆ అమ్మ దయతో ఫ్రీగా దొరికిన స్కానర్ తో - నా పుత్రిక శ్రమతో ఇలా వాటిని స్కాన్ చేసి ఉంచాను.

పొరభాటుగా ఇవి మీ కంటపడి చదివి - మీకు ఆసక్తి కలిగితే వీటిని యూనికోడ్లో టైప్ చేసి నాకు swamy7867@gmail అనే మెయిల్ ఐడికి అటాచ్ చెయ్యండి. పోస్ట్ చేస్తా.

ఆ పని నేనే చెయ్యగలను. కాని అమ్మ దయతో కాస్త బిజీ అయ్యాను. మీరీ పని చేస్తే మీరు సైతం బిజి అవుతారు. మరి ఈ పని చెయ్యలేనంతగా . ఇది నా విశ్వాసం. అనుభవం.

బొమ్మను పెద్దది చేసి చూడటానికి బొమ్మ పై క్లిక్ చెయ్యండి. ఆ తరువాత కంట్రోల్+ప్లస్ బటన్స్ నొక్కండి.