ఇవి కూడ ఎటో వెళ్ళి పోతాయి. నేను పోతే వీటికి దిక్కుండదు. కాబట్టి ఆ అమ్మ దయతో ఫ్రీగా దొరికిన స్కానర్ తో - నా పుత్రిక శ్రమతో ఇలా వాటిని స్కాన్ చేసి ఉంచాను.
పొరభాటుగా ఇవి మీ కంటపడి చదివి - మీకు ఆసక్తి కలిగితే వీటిని యూనికోడ్లో టైప్ చేసి నాకు swamy7867@gmail అనే మెయిల్ ఐడికి అటాచ్ చెయ్యండి. పోస్ట్ చేస్తా.
ఆ పని నేనే చెయ్యగలను. కాని అమ్మ దయతో కాస్త బిజీ అయ్యాను. మీరీ పని చేస్తే మీరు సైతం బిజి అవుతారు. మరి ఈ పని చెయ్యలేనంతగా . ఇది నా విశ్వాసం. అనుభవం.
బొమ్మను పెద్దది చేసి చూడటానికి బొమ్మ పై క్లిక్ చెయ్యండి. ఆ తరువాత కంట్రోల్+ప్లస్ బటన్స్ నొక్కండి.

No comments:
Post a Comment